Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న సాయినాథ్ 

రక్తదానం చేస్తున్న సాయినాథ్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హల్ద గ్రామానికి చెందిన సాయినాథ్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. భైంసా సాయి సుప్రియ  హాస్పిటల్ లో శశికళ అనే మహిళ పేషంట్ కు B+ రక్తం అవసరం ఉందని తెలుసుకున్న వెంటనే, రక్తదానం చేయడానికి సాయినాథ్ ముందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ..రక్తదానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు, ఇలాంటి సంఘటనలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయి.ఇది సామాజిక బాధ్యతను, మానవత్వాన్ని చాటిచెప్పే ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments