Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మూడున్న‌రేళ్లుగా కొన‌సాగుతున్న నిత్యాన్న‌దానం 

స్వ‌యంగా వ‌డ్డ‌న చేస్తున్న కంది శ్రీ‌నివాస రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో గ‌త మూడున్న‌రేళ్ళుగా నిరంత‌రాయంగా కొన సాగుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి శుక్ర‌వారం సంద‌ర్శించారు. కేంద్రానికి ఆక‌లి తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన అంద‌రికి న‌మ‌స్క‌రిస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా ఉన్నారంటూ వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భోజ‌నం, తాగునీటి సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. వ‌చ్చిన...

Read Full Article

Share with friends