రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి *మృతుడు భైంసా మండలం పెండ్ పెల్లి వాసి చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా_నిర్మల్ ప్రధాన రహదారి మార్గంలో మాటేగాం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెండ్ పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ (25) కుంసర గ్రామానికి చెందిన విలాస్ మిత్రులైన వీరిరువురు భైంసా నుంచి పెండ్ పెల్లి వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది....