కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిక
బీజేపీలో చేరుతున్న నిర్మల్ రూరల్ మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కండువా కప్పుతున్నబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిత్రం న్యూస్ నిర్మల్: నిర్మల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొండా శ్రీనివాస్ నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన...