యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ *తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు *ప్రధాని గారి చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావలలోని రత్న గార్డెన్స్ లో గురువారం తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 6 వ యోగా...