మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యం
మురుగు కాలువలో పసికందు మృతదేహం లభ్యం భైంసాలో అమానవీయ ఘటన 5 నుంచి 6 నెలల వయస్సు శిశువుగా గుర్తింపు చిత్రం న్యూస్, భైంసా:ఏ తల్లి కన్నబిడ్డో..ఆ తల్లికి ఎందుకు భారమైందో తెలియదు. తన పొత్తిళ్ళలో నిద్రించాల్సిన ఆ శిశువు మురుగుకాలువ పాలయింది. కనులు తెరిచి లోకాన్ని చూడాల్సిన ఆ పసికందు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ కేంద్రమైన భైంసాలో గురువారం ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. కలకలం రేపింది. మురుగు కాలువలో...