Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావ్ నివాసంలో జరిగిన గ్యాస్ ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 గురు పేషంట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో మాట్లాడి అందరికి మెరుగైన వైద్యం అందించాలని...

Read Full Article

Share with friends