ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు రావాలని టీపీసీసీ నేత ఆత్రం సుగుణకు ఆహ్వానం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు రావాలని టీపీసీసీ నేత ఆత్రం సుగుణకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న రాయ్ సెంటర్ పెద్దలు చిత్రం న్యూస్, ఉట్నూర్: ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఘనంగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను గౌరవ ఆతిథిగా రావాలని గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ పెద్దలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ప్రతినిధులు ఆమెను...