Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాలలో ముందస్తుగా రాఖీ పండగ సంబరాలు

పాఠశాలలో  బాలురకు రాఖీలు కడుతున్న  బాలికలు చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భైంసా మండలం వాలేగాం గ్రామం పాఠశాలల్లో రక్షాబంధన్ పండగను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మన్,ఉపాధ్యాయులు సోనియా, డీ.రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి పోతన్న ,దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ వారి చేతుల మీదగా రాఖీలు విద్యార్థులకు కట్టించారు. అనంతరం ఉపాధ్యాయురాలు సోనియా మాట్లాడుతూ..రాఖీ బంధం అనేది విద్యార్థులతో ...

Read Full Article

Share with friends