ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు
ఘనంగా సోషల్ మీడియా కన్వీనర్ జీవన్ జన్మదిన వేడుకలు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని శంషాబాద్ గ్రామంలో బుధవారం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దర్నె జీవన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 30 కుర్చీలను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్, నాయకులు దశరథ్ పటేల్, దత్తా నిక్కం, సందీప్ ఠాక్రే, బర్కడే...