Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జన్మదినం సందర్భంగా విద్యా సామాగ్రి పంపిణీ 

విద్యార్థులతో పడిగెల నాగరాజు చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా  సొనాల మండల సామాజిక కార్యకర్త, నవ నిర్మాణ్ సొసైటీ సభ్యుడు పడిగెల నాగరాజు తన జన్మదినం సందర్భంగా గిరిజన గ్రామాలైన మహదుగూడ, పార్డి(కే) పాఠశాలలకు బోధన అభ్యసనకు ఉపయోగకరమైనటువంటి వివిధ రకాల చార్ట్స్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు బిస్కెట్ పాకెట్స్ ను పంచిపెట్టి వారి మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కచ్చకాయల హరీష్,...

Read Full Article

Share with friends