లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు
బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ప్రజలు లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో గత రెండు సంవత్సరాల నుండి జొన్న, శనగలు ఇతర ధాన్యాలు టన్నుల కొద్ది నిల్వ ఉండడంతో లక్క పరుగుల బెడద తీవ్రమైంది. దీంతో మండల కేంద్రంలోని చుట్టుపక్కల కాలనీవాసులకు, గోదాం పక్కనే ఉన్న కేజీబీవీ పాఠశాలలో లక్కపురుగుల దాడికి జనాలు వణికిపోతున్నారు. ఇంటా...