రిమ్స్ లో బాధితులకు పరామర్శ
రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, రిమ్స్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పిప్పల్ ధరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావు ఇంట్లో ఆదివారం సాయంత్రం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆరుగురికి గాయాలయ్యాయి .సోనేరావు తో సహా మరో అయిదుగురు తొడసం లక్ష్మణ్, బాపురావు, షేర్రావు, గంగాప్రసాద్, మహేష్ లను రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క,...