ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు విరాళం
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి విరాళం అందజేస్తున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విరాళం చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో ప్రజలు, యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేస్తున్నందున నిర్మాణం కొరకు తమ వంతు విరాళంగా రూ.31వేల ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదిలాబాద్ ఇంచార్జ్ బోస్లే బాజీరావు కార్య నిర్వాహకులకు మంగళవారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోస్లే బాజీరావు మాట్లాడుతూ...భైంసా...