స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ
స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ *అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు *బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తండ్రి *స్కూటీ డిక్కీలో పెట్టుకొని ఇంటికి పయనం *మధ్యలో భోజనం కోసం స్కూటీ నిలిపివేత *హోటల్ వెళ్లి వచ్చే లోప డబ్బులు చోరీ *బాధితుడు ముథోల్ మండలం ఎడ్ బిడ్ నివాసి చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం పట్టపగలు చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని...