ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు
ఘనంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన బీజేపీ కార్యకర్తలు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేదల పెన్నిధి, అలుపెరగని నాయకుడు, రైతు బాంధవుడు, రాజకీయ దురంధరుడు, స్థిత ప్రజ్ఞుడు, నిత్య కృషీవలుడు, ప్రజా సేవకుడు, అన్న అని పిలిస్తే వెన్నంటే ఉంటూ ప్రజల శ్రేయస్సుకు పరితపించే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా టైగర్, జైనథ్ మండలంలోని అడ గ్రామ నివాసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు నడుమ ఘనంగా నిర్వహించారు. బీజేపీ...