ఔట్ సోర్సింగ్ సిబ్బంది మెమోరండం అందజేత
బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధకు మెమోరండం అందజేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న నలుగురు సిబ్బంది సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధకు మెమోరండం సమర్పించారు. గత (5) నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పైఅధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో విధులను బహిష్కరిస్తున్నట్లు...