Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య

          దాసరి లక్ష్మారెడ్డి (ఫైల్ ఫొటో) చిత్రం న్యూస్, బోథ్: కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్యచేసుకున్న ఘటన బోథ్ లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీ సాయి ప్రకారం..బోథ్ కు చెందిన దాసరి లక్ష్మ రెడ్డి (76) అపెండెక్స్ చికిత్స చేసుకొని మందులు వాడుతున్నారు.  జూలై 31 న కడుపు నొప్పి తీవ్రం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తగ్గకపోగా నొప్పి భరించలేక ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్య బోజబాయి ఫిర్యాదు...

Read Full Article

Share with friends