కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అందరివాడుగా పేదల పెన్నిధిగా పేరు గడించిన వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి సుదర్శన్ రెడ్డి కటౌట్ ప్రక్కన ఆయన 77వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద...