సెయింట్ థామస్ పాఠశాలలో మాక్ పోలింగ్
*విద్యార్థులలో ఎలక్షన్ జోష్ *విద్యార్థులకు ఓటింగ్ పై అవగాహన. *ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు. చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సెయింట్ థామస్ పాఠశాలలో శనివారం రోజున మాక్ పోలింగ్ నిర్వహించారు, విద్యార్థులకు ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించారు. .విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు దీరారు. నామినేషన్ దాఖలు చేయడం, బ్యాలెట్...