క్షేత్ర పర్యటనకు విద్యార్థులు
విద్యార్థులకు వివరిస్తున్న ఉపాధ్యాయులు చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటనకు వావిలాల గ్రామానికి వెళ్ళారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానము సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టు పురుగు కాటన్ నుండి దారం ఎలా తయారవుతుందో తెలుసుకున్నారు . తర్వాత లావు దారం నుండి సన్నధారం ఎలా వస్తుందో చూపించారు. దారాలకు రంగులు ఎలా వేస్తారో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ &...