Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా  జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ జన్మదిన వేడుకలు

కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ కు కేకు తినిపిస్తున్న నాయకులు  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్  జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి , మిగతా నేతల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు...

Read Full Article

Share with friends