Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఘనంగా  జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ జన్మదిన వేడుకలు

కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ కు కేకు తినిపిస్తున్న నాయకులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్  జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి , మిగతా నేతల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు భూపేందర్, ప్రసాద్, సోమ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments