అన్న బాహు సాటే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
అన్న బాహు సాటే విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తన రచనలతో సమాజాభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి, సాహితీవేత్త అన్న బాహు సాటే అని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు శుక్రవారం అన్న బాహు సాటే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న బాహు సాటే జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని...