Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

‘ గుండె” నిండా అభిమానం

*నాగుల నరేష్ ఛాతీపై  పాయల్ శంకరన్న ఎమ్మెల్యే అని పచ్చబొట్టు *అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా రూ.1.50 లక్షలు సొంత ఖర్చుతో  2 కిలో మీటర్ల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు *పెండల్వాడకు చెందిన నాగుల నరేష్ పెల్లుబికిన అభిమానం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన నాగుల నరేష్ కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటే గుండె నిండా అభిమానం. ఎలాగంటారా.. ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్...

Read Full Article

Share with friends