Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ చిత్రం న్యూస్,బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే...

Read Full Article

Share with friends