పంబాల కులస్తులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
మాట్లాడుతున్న పంబాల సంఘం జిల్లా నాయకులు చిత్రం న్యూస్, శంకరపట్నం: పంబాల కులస్తులకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ లు కుల, నివాస, ఆదాయ, ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని పంబాల కుల సంఘం జిల్లా నాయకులు రౌతు సంపత్ కుమార్. జిల్లా న్యాయవాదుల సంఘం అసోసియేషన్ నాయకుడు కొరిమి ప్రవీణ్ కుమార్, కొరిమి గణేష్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల కులస్తులను గుర్తించి ప్రభుత్వం జారీ చేసిందని...