అర్హులైన పేదలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి :ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
పంచాయతీ భవనానికి భూమిపూజ చేస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి చిత్రం న్యూస్, జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర నిధులతో ఇల్లు లేనటువంటి పేదవారందరికీ ఇల్లు అందజేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని జైనథ్, బెల్గాం గ్రామాలలో డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేసి, నిర్మాణ...