ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి
*ఆయిల్ పామ్ సాగుకు తక్కువ నీరు అవసరం చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వివిధ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది.ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీయునిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్తంగా గురువారం కామోల్ రైతు వేదికలో భైంసా ఉద్యాన శాఖ జావేద్ పాషా,ఏఈవో రాజు,ప్రీయునిక్ కంపెనీ శేఖర్, శివాజీ,పాల్గొని...