Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి-ఎమ్మెల్యే పాయల్ శంకర్  

బీజేపీలో చేరిన మాజీ ఎంపీటీసీ రేణుకాబాయి కి పార్టీ కండువా కప్పుతున్నా ఎమ్మెల్యే పాయల్ శంకర్   చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సుమారు రెండు ఏళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ను అప్పుల కుప్పగా మారుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాత్నాల మండలం జామిని గ్రామ మాజీ ఎంపీటీసీ రేణుక...

Read Full Article

Share with friends