రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రం న్యూస్, భైంసా: రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ అని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ ప్రవేశ పెట్టిందే బీజేపీ (BJP) ప్రభుత్వమని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణలో కూడా తెల్లరేషన్ కార్డు కల్గిన...