Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా  ఎస్పీని కలిసిన బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్నానిస్తున్న బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్ చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా డీపీవో కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ని బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ కుమార్, నడికుంట ప్రవీణ్ తో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నూతన మండలం సొనాలలో తొందరగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని విన్నవించారు. మండల పరిధిలో సివిల్,...

Read Full Article

Share with friends