Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మేకల జితేందర్ చిత్రం న్యూస్, బేల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం, జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ బేల మండల సోషల్ మీడియా కన్వీనర్ మేకల జితేందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో పార్టీ...

Read Full Article

Share with friends