బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక రైతులకు ఇబ్బంది
బేల పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేక రైతులకు ఇబ్బంది చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పశువైద్యశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని ఎమ్మార్పీఎస్ బేల మండల అధ్యక్షుడు అంకుష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బేల లోని పశువైద్యశాలలో ప్రస్తుతం వైద్య సిబ్బంది లేరు. మార్గదర్శక వనరులు, ఔషధాల కొరత, అధునాతన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అతివేగంగా వ్యాపించే పశువుల వ్యాధులకు చికిత్స లేకపోవడం వల్ల...