బోథ్ ఆదర్శ పాఠశాలలో బోధించుటకు ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్. జిల్లా బోథ్ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యంలో బోధించుటకై ఖాళీ పోస్టులకు గంటల ప్రతిపాదనకు పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు ఒకటవ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఈ పోస్టుకు M.A. B. Ed తోపాటు TET క్వాలిఫై అయి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు....