Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షురాలిగా మంజుల దేశ్ పాండే, . ఉపాధ్యక్షురాళ్లుగా ఉమా బొందిడి, కవిత దేశ్ పాండే, కోశాధికారిణి గా బొర్ర నాగజ్యోతి, కార్యదర్శి గా విజయ దేశ్ పాండే ఎంపికయ్యారు. అలాగే సంఘానికి సలహాదారులుగా పుష్ప దేశ్పాండే,...

Read Full Article

Share with friends