ప్రభుత్వ బడి పిల్లలకు వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు ప్రకాష్
వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ప్రభుత్వ బడి పిల్లలతో ఉపాధ్యాయుడు ప్రకాష్, మండల అధికారులు చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని కాన్ప మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సవాయి ప్రకాష్ , ఆయన కుమారుడు, కోడలు పాఠశాలలో గల మొత్తం101 విద్యార్థులకు రూ.30 వేల విలువగల వైట్ యూనిఫాంలను అందజేసి ఉదారత చాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా అన్ని...