మాదిగ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
మాదిగ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు చిత్రం న్యూస్, బేల: మాదిగ ఉప కులాల సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వాలన్న రాష్ట్ర పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపుప్రవీణ్ మాదిగ, జిల్లా అధ్యక్షులు సుంకే రమేష్ మాదిగ ఇతర నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదిగలకు...