Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం 

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో  మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రాంతీయ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడాకారులు అందరూ వారి వారి నవోదయ విద్యాలయాల్లో నుండి ఎంపిక చేయబడి పెద్దాపురం నవోదయ విద్యాలయంలో జరగబోతున్న ప్రాంతీయ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారు. ఈ రీజనల్...

Read Full Article

Share with friends