సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత
విద్యార్థినికి బ్యాగు అందజేస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్, జైనథ్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణి చేసి ఉదారత చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, హైస్కూల్ ప్రాథనోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు సుప్రియ, సరిత, ,గ్రామస్తులు నారాయణ, గంగమ్మ,...