మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి- జోగు రామన్న
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, సాత్నాల: సమస్యలు తీర్చమని ఎమ్మెల్యేను కలడానికి వెళ్లిన ప్రజలతో ప్రభుత్వం మనది లేదని మాట్లాడి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సాత్నాల మండలం లో ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై వివరించాలన్నారు. ఈ కార్యక్రమం లో...