Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వజ్జర్ అంగన్వాడీ భవనాన్ని అద్దె భవనంలోకి మార్చండి

( చిత్రం న్యూస్, ఎఫెక్ట్ ) *త్వరలో నూతన భవనం  ఏర్పాటు చేస్తాం *అంగన్వాడీ  కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా చిత్రం న్యూస్, సొనాల:ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని ఆదివాసీ మారుమూల గ్రామం వజ్జర్  అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా శనివారం సందర్శించారు. వజ్జర్  అంగన్వాడీ కేంద్రం పరిస్థితి గోసగా ఉంది. ఈ కేంద్రం ప్రభుత్వ పాత బిల్డింగ్ లో కొనసాగుతుంది.  వర్షం వస్తే అంతే సంగతి. నీరు కారడంతో  అక్కడ...

Read Full Article

Share with friends