నాగభూషణం స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
నాగభూషణం స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని నాగభూషణం స్కూల్లో కార్గిల్ విజయ్ దివస్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మన మాతృభూమి కోసం పోరాడి, శాంతి భద్రతలను కాపాడిన వీరులను గుర్తుంచుకుందాం అంటూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్. ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను ఎందుకు జరుపుకుంటారు..?...