మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి చిత్రం న్యూస్, పెద్దాపురం: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని 7వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ లో శనివారం ఉదయం 11 గంటలకు మెప్మా మహిళా గ్రూప్ సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం నుంచి...