అమరవీరుల స్థూపం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా..
అమరవీరుల స్థూపం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా.. *కలెక్టర్ కు వివరించిన బాలూరి గోవర్ధన్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం నిర్మాణం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా తీశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శనివారం అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం ఎప్పుడు నిర్మించారని స్థానికులను అడగగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 లో మంగళ్ పాండే నాటి భారతీయ...