Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ అభియాన్ 

జవాన్లను సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు తాళ్లూరి సత్రంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారత జవాన్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సన్మాన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర రావు హాజరయ్యారు. నాయకులతో కలిసి సురపతి కృష్ణారావు దంపతులను, BS రెడ్డి జవాన్ ను...

Read Full Article

Share with friends