ఉపాధ్యాయుల ఉదారత
ఉపాధ్యాయుల ఉదారత చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దహిగావ్ మరాఠి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తలో కొంత విరాళం సేకరించి రూ.40 వేల విలువైన ప్రొజెక్టర్ ను కొనుగోలు చేసే ఉదారత చాటుకున్నారు. ఎంఈఓ కోల నరసింహులు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఇఓ కోల నరసింహులు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి...