మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం
మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో నూతన డాక్టర్లకు సన్మానం చేస్తున్న మాసం అనిల్, తదితరులు చిత్రం న్యూస్, బోథ్:ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లో గల ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ గావచ్చిన బోథ్ గ్రామ వాస్తవ్యుడు శబరిరామ్, మహిళా డాక్టర్ సురక్ష లను మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో శాలువాతో సన్మానం చేశారు. ఛైర్మన్ మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా గొప్పదని తమ ప్రాణాలు...