Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి *మాట్లాడుతున్న ఎమ్మార్పీస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ  చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ అన్నారు. కెమెరాలు ఏర్పాటుకై శుక్రవారం ఎంపీడీవో, పోలీస్ అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి  శివాజీ విగ్రహాల దగ్గర, బస్టాండ్, మార్కెట్ తో పాటు ముఖ్యమైన...

Read Full Article

Share with friends