Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

తహసీల్దార్ నారాయణకు మెమొరాండం అందజేస్తున్న టీఎస్ యూటీఎఫ్  నేతలు చిత్రం న్యూస్, జైనథ్:  ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ఈ. శివన్న, మండల అధ్యక్షులు చిన్నయ్య అన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో జైనథ్ మండల తహసీల్దార్ నారాయణకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ సమస్యలను, ఆర్థికమైన సమస్యలను పెండింగ్లో ఉన్నందున వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగుల...

Read Full Article

Share with friends